MNCL: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో అర్హత గల ప్రతి ఒక్క ఓటరు వివరాలు జాబితాలో ఉండాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం బెల్లంపల్లి మున్సిపల్ పరిధిలోని 25,12,13 వార్డులలో గల పోలింగ్ కేంద్రాలను MRO కృష్ణతో కలిసి సందర్శించి ప్రత్యేక శిబిరాల నిర్వహణ ప్రక్రియను పరిశీలించారు. జిల్లాలో SIR ప్రక్రియ నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలన్నారు.
తెలంగాణ
'అర్హత గల ప్రతి ఒక్క ఓటరు వివరాలు జాబితాలో ఉండాలి'


