హైదరాబాద్: 28°C
తెలంగాణ

మండల అధ్యక్షుడిగా రాజు నాయక్‌

SDPT: అక్కన్నపేట బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడిగా గుగులోతు రాజు నాయక్‌ నియమితులయ్యారు. మలిదశ ఉద్యమంలో చురుకుగా పాల్గొని, రెండు దశాబ్దాలుగా ప్రజా సమస్యలపై పోరాడుతున్న ఆయనకు బాధ్యతలు అప్పగించడం గిరిజనులకు దక్కిన గౌరవమని గిరిజన సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. నియామకానికి సహకరించిన మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీష్‌కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.