హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మదనపల్లెలో తొలిరోజు 14 వార్డు నామినేషన్లు

అన్నమయ్య: మదనపల్లె మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల తొలిరోజు శుక్రవారం 14 నామినేషన్లు దాఖలయ్యాయి. వైసీపీ నుంచి 7, టీడీపీ నుంచి 6, జనసేన నుంచి ఒక నామినేషన్ వచ్చినట్లు కమిషనర్ ప్రమీల తెలిపారు. 48 వార్డులకు సంబంధించి ఛైర్మన్ పదవికి తొలిరోజు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదని వెల్లడించారు.