NDL: కొలిమిగుండ్ల మండలం బెలూం గ్రామంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక టీడీపీ నాయకులు ఆయనకు పూలగుచ్ఛం అందించి ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామ ప్రజలతో నేరుగా మాట్లాడిన మంత్రి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించి, స్థానిక పరిస్థితులపై ఆరా తీశారు.
ఆంధ్రప్రదేశ్
బెలూంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటన


