ASF: బెజ్జూర్ మండలంలో మానవ అక్రమ రవాణా, బాలలపై లైంగిక వేధింపులు, పోక్సో చట్టం తదితర అంశాలపై శుక్రవారం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రాథోడ్ బిక్కులాల్, భరోసా బృందం సభ్యులు పాల్గొన్నారు. మానవ అక్రమ రవాణా నివారణ, బాలల రక్షణ, లైంగిక వేధింపుల నుంచి పిల్లలను కాపాడటం, బాధితులకు అందుబాటులో ఉన్న సహాయ సేవలపై అవగాహన కల్పించారు.
తెలంగాణ
బాలల రక్షణపై ప్రజలకు పోలీసుల విస్తృత అవగాహన


