హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: మిథున్‌రెడ్డిపై దాడి అమానుషం: విజయరాజు

ELR: పుంగనూరులో వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డిపై దాడి అత్యంత అమానుషమని చింతలపూడి కన్వీనర్ విజయరాజు మండిపడ్డారు. జంగారెడ్డిగూడెం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఎంపీపై దాడి ప్రజాస్వామ్యానికి మచ్చ తునక అని, రాష్ట్రంలో రాజ్యాంగం కాకుండా ‘రెడ్‌బుక్’ పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. చంద్రబాబు వెంటనే గూండాలను కట్టడి చేయాలని డిమాండ్ చేశారు.