ADB: ఇంద్రవెల్లి మండలం హర్కాపూర్ తండాకు చెందిన రాథోడ్ ప్రవీణ్,అరవింద్ కుటుంబాలను ఖానాపూర్ MLA బొజ్జు పటేల్ పరామర్శించారు. వారి కుటుంబాలకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఒక్కొక్క కుటుంబానికి రూ.10,000 చొప్పున మొత్తం రూ.20,000 ఆర్థిక సహాయం అందించారు. కష్టకాలంలో వారికి అండగా నిలిచారు. బాధిత కుటుంబాలు అధైర్యపడవద్దని,అన్ని విధాల అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
తెలంగాణ
బాధిత కుటుంబాలకు అండగా ఎమ్మెల్యే బొజ్జు పటేల్


