CTR: పుంగనూరులో గెలిచే సత్తా లేక టిడిపి శ్రేణులు దాడులకు దిగుతున్నారని ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆరోపించారు. అంత భయం ఉన్నప్పుడు ఎన్నికలను నామినేట్ చేసుకోవాల్సి ఉండాల్సిందని.. ఎన్నికలు పెట్టి అమాయకులను ఎందుకు బలి చేయడం ఎందుకని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇలాంటి దాడులకు భయపడేది లేదని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
'గెలిచే సత్తా లేక దాడులకు దిగుతున్నారు'


