MDK: రామాయంపేట సబ్స్టేషన్ పరిధిలో తీవ్ర లో-వోల్టేజీతో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయి పంటలు ఎండిపోతున్నాయని బీజేపీ నాయకులు రాగి రాములు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం వీడి కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లను వెంటనే మార్చాలన్నారు. సమస్య తీర్చకపోతే పోరాడుతామని హెచ్చరించారు.
తెలంగాణ
VIDEO: లో-వోల్టేజ్ విద్యుత్ కష్టాలు


