HYD: ఎల్నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు హైదరాబాద్ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ప్రజలు నీటి వినియోగాన్ని 20 శాతం తగ్గించాలని సూచించారు. తోటలు, నిర్మాణాలకు శుద్ధి చేసిన నీటినే వాడాలని తెలిపారు. ఏసీలను 25 డిగ్రీల వద్ద ఉంచాలని, కొత్త బోర్లకు అనుమతులు నిలిపివేస్తున్నామని అధికారులు వెల్లడించారు.
తెలంగాణ
'ఎల్నినోపై ముందస్తు చర్యలు'


