MNCL: బెల్లంపల్లి పట్టణం హనుమాన్ బస్తీకి చెందిన ఇరుముల్ల శ్రీనివాస్ అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందారు. జనహిత సేవా సమితి సభ్యులు వారి కుటుంబ సభ్యులకు నేత్రదానం గురించి వివరించగా, మృతుడి కుటుంబ సభ్యులు నేత్రదానం చేయడానికి ముందుకు వచ్చారు. LV. ప్రసాద్ ఐ బ్యాంకు వారు కార్నియా స్వీకరించారు. కుటుంబ సభ్యులకు ఐ బ్యాంకు వారి సర్టిఫికెట్ అందజేశారు.
తెలంగాణ
మరణంలోను ఇద్దరు అందులకి చూపునిచ్చిన శ్రీనివాస్


