KRISHNA: రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఇంద్రకీలాద్రిపై సరస్వతీ దేవి అమ్మవారికి సారె సమర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. విజయవాడ ఉత్సవ్కు దేశంలోని ప్రముఖ వ్యక్తులు వస్తున్నారని అన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, వర్షాలు పడేలా చూడాలని దుర్గమ్మను కోరుకున్నట్లు చెప్పారు. కరువుని ఎదుర్కొనేకల్పించాలని ఆకాంక్షించినట్లు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
'రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని దుర్గమ్మను ప్రార్థించా'


