SDPT: గ్రామాల అభివృద్ధిలో వార్డు సభ్యుల పాత్ర కీలకమని, శిక్షణలో నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో అమలు చేస్తూ గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని MPDO వేణుగోపాల్ రెడ్డి సూచించారు. జగదేవ్పూర్ మండల కేంద్రంలో 5రోజులపాటు నిర్వహించిన వార్డు సభ్యుల శిక్షణ తరగతులు ముగిశాయి. ఈ సందర్భంగా ఎంపీడీవో వార్డు సభ్యులకు సర్టిఫికెట్లు అందజేశారు.
తెలంగాణ
'శిక్షణతో గ్రామాభివృద్ధికి కొత్త దిశ'


