హైదరాబాద్: 28°C
తెలంగాణ

PRTU TS రాష్ట్ర కార్యవర్గంలో చిట్యాల ఉపాధ్యాయులు

BHPL: పీఆర్టీయు టీఎస్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో జరిగిన ఎన్నికల్లో చిట్యాల మండలానికి చెందిన ఆరుగురు ఉపాధ్యాయులు రాష్ట్ర కార్యవర్గంలో వివిధ పదవులకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులుగా ఐదుగురు, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎం.విజయసాగర్ ఎన్నికైనట్లు మండల అధ్యక్షుడు బండి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి సూదం సాంబమూర్తి తెలిపారు.