NZB: నిజామాబాద్ జాతీయ రహదారుల నిర్మాణం, విస్తరణకు అవసరమైన భూసేకరణను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. శుక్రవారం నిర్వహించిన సమీక్షలో పెండింగ్ భూసేకరణ, పరిహారం చెల్లింపులపై ఆరా తీశారు. సమస్యలను పరిష్కరించి భూములను జాతీయ రహదారుల సంస్థకు అప్పగించాలని సూచించారు.
తెలంగాణ
'జాతీయ రహదారుల భూసేకరణ వేగవంతం చేయాలి'


