KDP: కలసపాడు మండలంలోని ఈ. రామాపురం, సింగరాయపల్లి, రెడ్డిపల్లి, గంగాయపల్లి గ్రామాల్లో ఎస్ఐ హనుమంతు పోలీసు సిబ్బందితో కలిసి ప్రజలతో సమావేశాలు నిర్వహించారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై అవగాహన కల్పించారు. గొడవలకు దూరంగా ఉండి, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు పోలీసులకు సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నాలుగు గ్రామాల్లో ఎన్నికలపై అవగాహన కల్పించిన పోలీసులు


