హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గొల్లపల్లి రిజర్వాయర్ ఘటనపై జగన్ దిగ్భ్రాంతి

SS:  గొల్లపల్లి రిజర్వాయర్‌లో ఐదుగురు మహిళలు మృతి చెందడంపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తగిన ఆర్థిక సాయం అందించాలని కోరారు.