హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం'

TPT: స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కూటమికి చెందిన వ్యక్తులు దౌర్జన్యాలకు, దాడులకు పాల్పడుతున్న తీరు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా మారిందని ఎంపీ గురుమూర్తి అన్నారు. పుంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. అసలు రాష్ట్రంలో భారత రాజ్యాంగం అమలవుతోందా లేక రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా అని ప్రశ్నించారు.