హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్ కోతలు లేవని రైతులను మోసం చేస్తున్న మంత్రులు

MNCL:అప్రకటిత కరెంట్ కోతల వల్ల పంటలు ఎండుతున్నాయని BJP రాష్ట్ర నాయకులు కొయ్యల ఏమాజి అన్నారు. శుక్రవారం కన్నెపల్లి మండల సబ్ స్టేషన్ ముట్టడించి ధర్నా చేశారు. వారు మాట్లాడుతూ.. CM, మంత్రులు విద్యుత్ కోతలు లేవని రైతులను మోసం చేస్తున్నారన్నారు. మంత్రులు, గ్రామస్థాయిలో పర్యటిస్తే రైతుల కష్టాలు అర్థం అవుతాయన్నారు. రైతులకు 12 గంటల విద్యుత్ సరఫరా చేయాలని కోరారు.