SKLM: ఏపీ ప్రభుత్వ ఆదేశాలు మేరకు సచివాలయాల DDO గా GSWS డిప్యూటీ ఎంపీడీవో ఎస్. రామ్మోహన్ రావు శుక్రవారం బాధ్యతలు చేపట్టినట్టు తెలిపారు. ఇప్పటివరకు సచివాలయాల పర్యవేక్షణ మాత్రమే చేసాము అని తెలిపారు. ఇక పై ఆమదాలవలస మండలంలోని అన్ని సచివాలయాల సిబ్బంది జీతాల చెల్లింపులు తమ ఆధ్వర్యంలోనే పూర్తిగా జరుగుతాయని ఆయన తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
సచివాలయాల DDO గా రామ్మోహన్ రావు


