NTR: పెనుగంచిప్రోలు మండలంలో విద్యుత్ లైన్ల మరమ్మతుల కారణంగా శనివారం (అక్టోబర్ 17) ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ తెలిపారు. పెనుగంచిప్రోలు, శనగపాడు, వెంగనాయకునిపాలెం గ్రామాల ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ఆయన కోరారు.
ఆంధ్రప్రదేశ్
రేపు విద్యుత్ సరఫరా నిలిపివేత


