SRPT: సూర్యాపేట జిల్లాలో జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) కింద ఒక సీనియర్ DOTs + TBHIV కాంట్రాక్ట్ పోస్టు భర్తీకి దరఖాస్తులు కోరుతున్నట్లు ఈరోజు DMHO వెంకటరమణ తెలిపారు. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 23 నుంచి 29వ తేదీ వరకు సూర్యాపేటలోని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. పూర్తి వివరాలకు అధికారిక వెబ్సైట్ చూడాలని కోరారు.
తెలంగాణ
కాంట్రాక్ట్ పోస్టు భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం: DMHO


