AKP: గొలుగొండ మండలం ఏఎల్పురంలో ఎరువుల దుకాణాలను అనకాపల్లి సబ్డివిజన్ వ్యవసాయ సహాయ సంచాలకురాలు కె. ధనలక్ష్మి తనిఖీలు చేశారు. ఎరువుల నిల్వలు, విక్రయాల వివరాలు, రికార్డులను పరిశీలించారు. రైతులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎరువులు అందించాలని దుకాణదారులకు సూచించారు. ఈ తనిఖీల్లో గొలుగొండ మండల వ్యవసాయ శాఖ అధికారిణి కె. సుధారాణి పాల్గొన్నారు
ఆంధ్రప్రదేశ్
ఎరువుల దుకాణాలు ఆకస్మిక తనిఖీ


