హైదరాబాద్: 28°C
తెలంగాణ

32 అడుగుల భారీ బతుకమ్మ: జగ్గారెడ్డి

SRD: ఈ నెల 18న సద్దుల బతుకమ్మ సందర్భంగా మహబూబ్‌సాగర్‌ చెరువు కట్టపై 32 అడుగుల భారీ బతుకమ్మను ఏర్పాటు చేస్తున్నట్లు టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన బతుకమ్మ ఏర్పాట్లను పరిశీలించారు. 32 టన్నుల స్టీల్‌, 8 రకాల పూలతో భారీ బతుకమ్మను రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.