కోనసీమ: జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ శుక్రవారంతో మొదటి రోజు ముగిసింది. అమలాపురంలో 12వ వార్డుకు ఒకటి, రామచంద్రపురంలో 6, 20వ వార్డులకు రెండూ కలిపి వైసీపీ తరఫున మొత్తం మూడు నామినేషన్లు దాఖలయ్యాయి. ముమ్మిడివరం మున్సిపాలిటీలో తొలి రోజు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. ఛైర్మన్లకు ఒక్క నామినేషన్ రాలేదు.
ఆంధ్రప్రదేశ్
నామినేషన్లలో జోరు లేదు!


