BDK: పాల్వంచ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు నిబంధనల ప్రకారం విధులు నిర్వహించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి తుకారం రాథోడ్ సూచించారు. రికార్డుల నిర్వహణ, బయోమెట్రిక్ హాజరు, హెచ్ఎంఐఎస్ నివేదికలు, ఆర్టీఐ దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం చేయరాదని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
తెలంగాణ
వైద్య శాఖ సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వద్దు: డీఎంహెచ్వో


