హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ముగిసిన మొదటి రోజు నామినేషన్లు!

అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో నగరపాలక సంస్థ35 డివిజన్ల అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ మొదటి రోజు శుక్రవారంతో ముగిసింది. 15 మంది  నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చిన కేవలం 5 నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. 1, 7వ డివిజన్లకు వైసీపీ, 13, 61వ డివిజన్లలో టీడీపీ, 4వ డివిజన్‌లో జనసేన ఒక నామినేషన్ దాఖలైంది. రెండవరోజు ఎన్ని వస్తాయో వేచి చూడాలి.