హైదరాబాద్: 28°C
తెలంగాణ

కారోబార్ కుటుంబానికి మాజీ మంత్రి పరామర్శ

MHBD: పెద్దవంగర మండలంలోని పోచంపల్లి గ్రామానికి చెందిన కారోబార్ ఓరుగంటి సోమనర్సయ్య ఇటీవల గుండెపోటుతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మృతుడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు.