హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈ నెల నుంచి నామినేషన్ల స్వీకరణ

VSP: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లను ఈ నెల 21వ తేదీ నుంచి స్వీకరించడం జరుగుతుందని జేసీ జి.విద్యాధరి తెలిపారు. అలాగే, ఎన్నికలు నవంబర్ 3న, ఓట్ల లెక్కింపు 5న ఉంటుందని పేర్కొన్నారు. ఈ మేరకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాట్లు పై ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా సజావుగా ఎన్నికల నిర్వహించేందుకు నోడల్ అధికారులను నియమించారు.