హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొవ్వూరులో బోనీ కానీ నామినేషన్లు

EG: కొవ్వూరు పురపాలక సంఘంలో నామినేషన్ల స్వీకరణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 18వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. తొలి రోజు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఇంకా కొలిక్కి రాలేదు. ఆశావహులు ధ్రువపత్రాలు సిద్ధం చేసుకుంటుండగా, వైసీపీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది.