ATP: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను SP జగదీష్ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షించారు. అనంతపురం కార్పొరేషన్తో పాటు తాడిపత్రి, గుత్తి, గుంతకల్లు, రాయదుర్గం, కళ్యాణదుర్గం నామినేషన్ కేంద్రాల వద్ద డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవాలని క్షేత్రస్థాయి పోలీసు సిబ్బందికి సూచించారు.
ఆంధ్రప్రదేశ్
కమాండ్ కంట్రోల్ నుంచి ఎస్పీ పర్యవేక్షణ


