MNCL:కాసిపేట మండలంలో నెలకొన్న సమస్యలు పరిష్కారంలో ఎమ్మెల్యే వినోద్ అలసత్వం ప్రదర్శిస్తున్నారని CPI (AM) జిల్లా కార్యదర్శి సంకె రవి అన్నారు. మండలంలో రహదారులు అధ్వానంగా మారాయని ఆరోగ్య సబ్ సెంటర్లను ఏళ్ళు గడుస్తున్నా అందుబాటులోకి తీసుకురావడం లేదని విమర్శించారు. ఈ మేరకు శుక్రవారం మండల MRO కు వినతి పత్రం అందజేశారు.
తెలంగాణ
'సమస్యలు పరిష్కారంలో ఎమ్మెల్యే వినోద్ అలసత్వం'


