BHNG: యాదగిరిగుట్ట పట్టణంలోని 5వ వార్డులో సునీత దేవి నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా సునీత దేవి కుటుంబానికి పట్టుబట్టలు అందజేసి రూ.10 వేల ఆర్థిక సహాయం చేశారు. సొంతింటి కల నెరవేరడంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.
తెలంగాణ
ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన ఎమ్మెల్యే


