WNP: అమరచింత మున్సిపాలిటీలోని శ్రీకృష్ణ నగర్ కాళికాదేవి ఆలయంలో దుర్గాభవాని సరస్వతీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దేవీ నవరాత్రుల సందర్భంగా అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణంలోని పలు వీధుల్లో కొలువుదీరిన అమ్మవార్లకు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటున్నారు.
తెలంగాణ
సరస్వతీదేవి అలంకరణలో దుర్గాభవాని దర్శనం


