హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఛలో హైదరాబాద్ మహాధర్నాను జయప్రదం చేయాలి'

MNCL: అక్టోబర్ 25, 26న లేబర్ కోడ్స్ రద్దుకై, కనీస వేతనాలు సాధన పోరాటంలో భాగంగా ఛలో హైదరాబాద్ మహాధర్నాను జయప్రదం చేయాలని CITU జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం మంచిర్యాలలో ధర్నా వాల్ పోస్టర్‌ను విడుదల చేశారు. వారు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయన్నారు.