హైదరాబాద్: 28°C
తెలంగాణ

'SSC-82 శాతం, ఇంటర్ 86 శాతం హాజరు'

PDPL: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ టెన్త్, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం జిల్లాలో ప్రశాంతంగా జరిగాయని డీఈవో శారద తెలిపారు. 2 కేంద్రాలలో ఉదయం 10వ తరగతి 82%, ఇంటర్ 86% విద్యార్థులు హాజరైనట్లు పేర్కొన్నారు. తిరిగి మధ్యాహ్నం జరిగిన ఇంటర్ పరీక్షకు 5 మంది అభ్యర్థులకు ముగ్గురు హాజరయ్యారు. ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని వెల్లడించారు.