హైదరాబాద్: 28°C
తెలంగాణ

నవంబర్ 21న ప్రత్యేక లోక్ ఆదాలత్

SRCL: చెక్ బౌన్స్ కేసుల పరిష్కారానికి నవంబర్ 21న ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, డిఎల్ఎస్ఏ అధ్యక్షురాలు పి. నీరజ తెలిపారు. శుక్రవారం జిల్లా కోర్టు హాల్ లో సిరిసిల్ల, వేములవాడ బార్ అసోసియేషన్ సభ్యులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. టిఎస్ఎల్ఎస్ఏ ఆదేశాల మేరకు జరిగే ఈ అదాలత్‌లో కేసులను రాజీమార్గంలో పరిష్కరించుకోవాలన్నారు.