BDK: ముసలిమడుగులో రూ. 2.20 కోట్లతో నిర్మించనున్న 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రానికి శుక్రవారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు భూమిపూజ చేశారు. ఈ కేంద్రంతో నాగినేని పువ్వులు, రెడ్డిపాలెం, కృష్ణసాగర్, ముసలిమడుగు గ్రామాలతో పాటు ఇండస్ట్రియల్ ఫీడర్ పరిధిలోని రైతులకు విద్యుత్ సరఫరా మెరుగుపడనుంది. కార్యక్రమంలో ఎస్ఈ మహేంద్ర, డీఈ జీవన్కుమార్, పాల్గొన్నారు.
తెలంగాణ
ముసలిమడుగులో విద్యుత్ ఉపకేంద్రం


