హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీపీఎం చైర్మన్ అభ్యర్థిగా సయ్యద్ ఖాసీం

NTR: నందిగామ మున్సిపాలిటీ ఎన్నికలకు సీపీఎం తమ చైర్మన్ అభ్యర్థిని ప్రకటించింది. నందిగామ పట్టణ కమిటీ నిర్ణయం మేరకు సయ్యద్ ఖాసీంను చైర్మన్ అభ్యర్థిగా ఎంపిక చేశారు. ఖాసీంతో పాటు వార్డు కౌన్సిల్ అభ్యర్థులు శనివారం ఉదయం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఈ నిర్ణయం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.