హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మృతుల వివరాలు లభ్యం!

SS: గొల్లపల్లి డ్యాంలో నీట మునిగి ఐదుగురు మహిళలు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతులు పెనుకొండ దర్గాపేటకు చెందిన గాయత్రి (45), పుష్ప (35), అశ్విని (20), మానిన్ (16), హాసిన్ (48)గా గుర్తించారు. స్థానికుల సహాయంతో కుటుంబ సభ్యులు మృతదేహాలను ఒడ్డుకు చేర్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. దీంతో దర్గాపేటలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.