SRD: పట్టణంలో ఈనెల 18వ తేదీన సద్దుల బతుకమ్మ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్పీ పరితోష్ పంకజ్ సూచించారు. సంగారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీకి బతుకమ్మ పండగ ఆహ్వాన పత్రికను శుక్రవారం అందజేశారు. ఎస్పీ మాట్లాడుతూ.. పండగ రోజు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
సంగారెడ్డిలో 18న సద్దుల బతుకమ్మ


