RR: రైతుల సమస్యల పరిష్కారానికి, వ్యవసాయ అభివృద్ధికి అందరి సహకారం అవసరమని మేకగూడ సింగిల్ విండో చైర్మన్ అంబటి ప్రభాకర్ అన్నారు. నందిగామ మండల పరిధిలోని మేకగూడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో చైర్మన్ అధ్యక్షతన మహాజన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సహకార సంఘంలో కొత్తగా లాకర్ సదుపాయం తీసుకొచ్చామని, రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
తెలంగాణ
'అందరి సహకారంతో రైతుల అభివృద్ధికి కృషి'


