హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే

MBNR: రాజాపూర్‌ మండలం నర్సింగ్ తండా పంచాయతీ పరిధిలోని దేవుల తండాలో శుక్రవారం నిర్వహించిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ వేడుకలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనునాయక్, ఏఎంసీ వైస్ ఛైర్మన్ శేఖర్‌గౌడ్, ఉపసర్పంచ్ యాదయ్యతో పాటు నాయకులు గోనెల రమేష్, గోవర్ధన్ రెడ్డి, రమణ, విక్రమ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.