హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నామినేషన్ కేంద్రాల పరిశీలన

CTR: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పలమనేరు మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ తుషార్ డూడి శుక్రవారం పరిశీలించారు. ఎన్నికలను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.