MLG: రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించాలని, పంట నష్టాలకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ జాడి రామరాజు నేతృత్వంలో శుక్రవారం ములుగు విద్యుత్ సబ్స్టేషన్ను ముట్టడించారు. జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, పంట నష్టాలను సర్వే చేయాలన్నారు.
తెలంగాణ
రైతులకు 24 గంటల విద్యుత్ ఇవ్వాలి: బీజేపీ


