GDWL: జనగణన-2027ను సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు మార్గదర్శకాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సూచించారు. శుక్రవారం గద్వాల జిల్లా కేంద్రంలోని IDOCలో జనాభా లెక్కల ఫేస్-II ప్రక్రియపై ఛార్జ్ క్లర్కులు, సాంకేతిక సహాయకులకు రెండు రోజుల శిక్షణ ఇచ్చారు. డిజిటల్ విధానంలో సమాచారం ఖచ్చితత్వంతో నమోదు చేయాలని ఆదేశించారు.
తెలంగాణ
జనాభా లెక్కల సేకరణలో ఖచ్చితత్వం పాటించాలి: కలెక్టర్


