హైదరాబాద్: 28°C
తెలంగాణ

'దరఖాస్తు గడువు పొడిగింపు'

PDPL: మహాత్మ జ్యోతిబాపూలే విదేశీ విద్యానిధి దరఖాస్తు గడువు ఈనెల 31 వరకు పెంచినట్లు జిల్లా బీసీ అభివృద్ధి అధికారి రవీందర్ తెలిపారు. విదేశాలలో మాస్టర్స్, డాక్టరేట్ అభ్యసించే బీసీ, ఈబీసీ విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. 35 సంవత్సరాలలోపు వయసు, రూ.5 లక్షల లోపు కుటుంబ వార్షికోత్సవం గల వారు అర్హులని పేర్కొన్నారు.