HYD: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో సిపి గారి అధ్యక్షతన SCSC, WRI ఇండియా ప్రతినిధులతో కలిసి నగర రవాణాపై సమన్వయ సమావేశం జరిగింది. ట్రాఫిక్ నిర్వహణ, జంక్షన్ల రీడిజైనింగ్, రోడ్డు భద్రత, కాలినడక సౌకర్యాలు మరియు ప్రజారవాణా అనుసంధానంపై చర్చించారు. ట్రాఫిక్ క్రమశిక్షణ, సమిష్టి భాగస్వామ్యం మరియు ప్రజారవాణా వినియోగంపై అవగాహన పెంచాలని కమిషనర్ పిలుపునిచ్చారు.
తెలంగాణ
అర్బన్ మొబిలిటీపై సమన్వయ సమావేశం


