హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్లాస్టిక్ నివారణకు గ్రామ పంచాయతీ చర్యలు

NZB: ముప్కాల్ మండలంలోని నల్లూర్ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు శుక్రవారం స్టీల్ బ్యాంక్‌ను ప్రారంభించారు. వివాహాలు, శుభకార్యాల్లో ప్లాస్టిక్ ప్లేట్లకు బదులుగా స్టీల్ ప్లేట్లు వినియోగించాలని, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రమేశ్, సర్పంచ్ గంగాధర్, పాలుగోన్నారు.