హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈ నెల 25న కాట్రావులపల్లి‌లో గరికిపాటి ప్రసంగం

KKD: పద్మశ్రీ గ్రహీత, గరికిపాటి నరసింహారావు గారి ఆధ్యాత్మిక ప్రసంగం ఈనెల 25వ తేదీన జగ్గంపేట మండలం కాట్రావులపల్లిలో నిర్వహించనున్నారు. అఖిల భారత అయ్యప్ప సేవా సంఘం, గ్రామ పెద్దల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న ప్రసంగానికి సంబంధించి VIP పాసులను జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఇర్రిపాక విడుదల చేశారు. భారీగా ప్రజలు పాల్గొనాలని కోరారు.